డాగ్‌తో ఆ పని చేసుకున్న సెలబ్రెటీ అషురెడ్డి

by Seetharam |   ( Updated:2022-08-15 15:50:03.0  )
డాగ్‌తో ఆ పని చేసుకున్న సెలబ్రెటీ అషురెడ్డి
X

దిశ,వెబ్‌డెస్క్: ఈ మధ్య డాగ్స్‌‌, క్యాట్స్‌కి ఫ్యాన్స్ అయినవారు ఎందరో ఉన్నారు. ఎటువంటి స్వార్థం లేని పెట్ డాగ్స్‌పై చూపించే ప్రేమ మనుషులపై కూడా చూపించరు. రోజంతా వాటితోనే సమయాన్ని గడిపేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కాగా ఒక మనిషికి ఇవ్వని వాల్యూ.. డాగ్స్‌కి ఇస్తారనేందుకు ఈ వీడియో నిదర్శనం.

తరచూ వీడియోలు, ఫొటోలతో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్‌కు గురవుతన్న సెలబ్రెటీ అషురెడ్డి.. తాజాగా మరో వీడియోతో నెటిజన్ల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. డాగ్‌ మెడలో గోల్డ్ కలర్ నక్లెస్ ధరించి, రెండు కాళ్లకు గాజులు తొడిగిన అషూ.. దానితో ఊసులాడుకుంటూ లిప్ టు లిప్ కిస్ పెట్టించుకుంది. ఇక అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయాగా వైరల్‌గా మారింది. దీంతో అషూ చేసిన పనికి నెటిజన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. అందులో ఓ నెటిజన్ '' ఇంకొన్ని రోజులుపోతే డాగ్స్‌తో సంసారం చేస్తారేమో'' అంటూ కామెంట్ చేశారు.

ఎన్టీఆర్ కొత్త సినిమా సెట్స్‌పైకి అప్పుడే..!


Advertisement

Next Story