సండే కావడంతో భర్తతో కలిసి చెమటలు పట్టేలా కష్టపడుతున్న Anasuya.. పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-06-25 15:08:00.0  )
సండే కావడంతో భర్తతో కలిసి చెమటలు పట్టేలా కష్టపడుతున్న Anasuya.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్‌గానే కాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇటీవల కాలంలో తనలోని అనేక యాంగిల్స్‌ని బయటకు తీసుకువచ్చి బికినీలో కనిపించి షాకిచ్చింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనను విమర్షిస్తున్న వారిపై ఫైర్ అవుతూ ఉంటుంది. తాజాగా, ఈ రోజు ఆదివారం కావడంతో మేకప్ లేకుండా భర్తతో కలసి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కష్టపడుతుంది. చేమటలు కారుస్తూ తీసిన వీడియోను తన ఇన్‌స్టోరీలో షేర్ చేసింది. ఇటీవల ఈ హాట్ బ్యూటీ ‘విమానం’ సినిమాలో వేశ్యగా నటించి అలరించింది. ఈ బ్యూటీ చేతిలో సినిమాలు బాగానే ఉన్నాయి. `పుష్ప 2`, `సింబా`తో పాటు తమిళంలో వీటితోపాటు మరో రెండు మూడు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.



Advertisement

Next Story

Most Viewed