'XXX' వెబ్ సిరీస్‌పై ఏక్తా కపూర్, తల్లి శోభా కపూర్‌పై అరెస్ట్ వారెంట్

by Mahesh |   ( Updated:2022-09-29 03:14:34.0  )
XXX వెబ్ సిరీస్‌పై ఏక్తా కపూర్, తల్లి శోభా కపూర్‌పై అరెస్ట్ వారెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లోని బెగుసరాయ్ కోర్టు ఏక్తా కపూర్ మరియు ఆమె తల్లి శోభా కపూర్‌లపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. 'XXX' వెబ్ సిరీస్ రెండవ సీజన్‌లోని సన్నివేశాలు సైనికులను అవమానించే విధంగా ఉన్నాయని, అలాగే సైనికుల కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపణలపై కోర్టు వారికి వారెంట్లను జారీ చేసింది. అయితే ఈ సిరీస్‌లో సైనికుడి భార్యకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని శంభు కుమార్ అనే మాజీ సైనికుడు ఆరోపించాడు.

ఇవి కూడా చ‌ద‌వండి:

అమ్మాయితో సెక్స్‌కు రెడీ అయిన ఆంటీ.. పోలీసులు వద్దని చెప్పినా ఏడాదిన్నరగా.

Advertisement

Next Story