Bigg Boss : షాకింగ్.. హౌజ్ మేట్‌‌ను రేప్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్..

by Sujitha Rachapalli |
Bigg Boss : షాకింగ్.. హౌజ్ మేట్‌‌ను రేప్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్..
X

దిశ, సినిమా: బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 ఎట్టకేలకు ముగిసింది. విన్నర్ గా సనా మక్బూల్ కప్ కొట్టేసింది. ఇదిలా ఉంటే ఇద్దరు భార్యలు పాయల్, కృతికతో కలిసి హౌజ్ లోకి ఎంటర్ అయిన యూట్యూబర్ అర్మాన్ మాలిక్ పాజిటివ్ కన్నా నెగెటివిటీ ఎక్కువ పొందాడు. ముఖ్యంగా చెంప దెబ్బ, బెడ్ రూమ్ రొమాన్స్ తో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. అంతేకాదు తన రెండో భార్య కృతికను పదకొండేళ్ల వయసులో రేప్ చేశాడని ప్రచారం జరిగింది. అందుకే పెళ్లి చేసుకున్నాడని టాక్ వచ్చింది.

ఈ విషయంపై మీడియా కృతికను ప్రశ్నించగా.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. 'మీపై మీ భర్త అత్యాచారం చేసాడా?' అనే ప్రశ్నకు స్పందించిన ఆమె.. 'అదంతా మా పర్సనల్ మ్యాటర్. దీనిగురించి ఏం మాట్లాడాలని అనుకోవట్లేదు. అయినా మా ఆయన ఏది చేసినా కరెక్ట్. హౌజ్ లో కూడా ఏదైతే చేశాడో అది సరైనదే ' అని చెప్పింది. దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్లు.. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, షో ఆఫ్ చేయడానికి హౌజ్ కు వచ్చిందని విమర్శిస్తున్నారు. ఇక కొంత మంది మీడియా అడిగే ప్రశ్నలపై ఫైర్ అవుతున్నారు.


Advertisement

Next Story