మలైకా ప్రెగ్నెంట్ వార్త రాసిన వెబ్‌సైట్‌కు అర్జున్ కపూర్ వార్నింగ్..

by Hamsa |   ( Updated:2022-12-01 04:35:55.0  )
మలైకా ప్రెగ్నెంట్ వార్త రాసిన వెబ్‌సైట్‌కు అర్జున్ కపూర్ వార్నింగ్..
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, మలైకా అరోరా గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఓ బాలీవుడ్ వెబ్‌సైట్ మలైకా అరోరా ప్రెగ్నెంట్ అనే వార్తను ప్రచురించింది. తాజాగా, అర్జున్ కపూర్ ప్రెగ్నెంట్ వార్తపై స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌‌ స్టోరీ ద్వారా ఫైర్ అయ్యాడు. ''ఈ వెబ్‌సైట్‌, ఈ జర్నలిస్ట్ గతంలో కూడా ఇలాగే చాలా ఫేక్ వార్తలు రాశారు. మీరు సాధారణంగా భావించి రాసే వార్త మాకు ఎంత సెన్సిటీవ్ అవుతుందో మీకు తెలియదు. ఇలాంటి వార్తలపై స్పందించట్లేదు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు రాస్తారా. ఈ ఫేక్ వార్తలని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసి నిజాన్ని కనపడకుండా చేస్తున్నారు. మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే ధైర్యం చేయకండి" అంటూ రాసుకొచ్చాడు. అంతే కాకుండా ఆ వెబ్‌సైట్‌ ఫొటోను కూడా షేర్ చేశాడు.


Read More.....

Allu Arjun : భార్యకు దూరంగా ఉంటున్న బన్నీ స్నేహ రెడ్డి అలా చేసినందుకేనా?

Advertisement

Next Story