- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విస్కీ, బీర్ కలిపి తాగుతున్నారా.. అయితే ఈ ఇబ్బందులు తప్పవు?
దిశ, వెబ్ డెస్క్ : తాగే వారికీ ఆ కాలం.. ఈ కాలం అని ఏమి ఉండదు. అన్ని సీజన్లలో తాగుతూనే ఉంటారు. వేసవిలో వేడి తట్టుకోలేక చాలా మంది విస్కీ.. బీర్..తాగుతూనే ఉంటారు. వీరిలో విస్కీ తాగే వారు బీర్‌కు దూరంగా ఉంటారు. బీర్ తాగే విస్కీని ముట్టుకోరు. మరికొందరు రెండు కలిపి తాగుతుంటారు. కానీ ఈ రెండు కలిపి తాగడం మంచిది కాదు అంట.. అలా ఈ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ తప్పవట.. అవేంటో ఇక్కడ చూద్దాం..
1. విస్కీ, బీర్ కలిపి తాగడం లేదా మత్తు స్థాయి పెరుగుతుందట. ఎందుకంటే రెండింటిలోనూ ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుంది.
2. విస్కీ, బీర్ కలిపి తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఆల్కహాల్ తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ రెండింటిని కలపడం వల్ల మరింత వేగంగా డీహైడ్రేషన్ గురవుతారు. దీని వల్ల తలనొప్పి, నీరసం వంటి సమస్యలు వస్తుంటాయి.
3. మత్తు ఎక్కువైతే కడుపు నొప్పి , కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి.
Read More: హెల్తీ లైఫ్ స్టైల్ కావాలా?.. అయితే నైట్‌టైమ్ ‘రొటీన్స్’ మార్చుకోండి!
మటన్, చికెన్ తిన్న తర్వాత ఈ మూడు తింటున్నారా..! అయితే ప్రమాదంలో పడినట్లే..!