కృష్ణం రాజు చివరి క్షణల్లో పక్కనే ఉన్న స్టార్ హీరోయిన్ Anushkha ?

by samatah |   ( Updated:2022-09-16 13:50:43.0  )
కృష్ణం రాజు చివరి క్షణల్లో పక్కనే ఉన్న స్టార్ హీరోయిన్ Anushkha ?
X

దిశ, వెబ్‌డెస్క్ : రెబల్ స్టార్ కృష్ణం రాజు అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఈ ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతితో తమ కుటుంబ సభ్యులే కాకుండా, తన అభిమానులు, టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది.

అయితే ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కృష్ణం రాజు అస్వస్థకు గురి కావడంతో వెంటనే అతన్ని గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ అనుష్క ఉందంట. కృష్ణం రాజు హాస్పటల్‌లో జాయిన్ అయిన విషయం తెలుసుకున్న ప్రభాస్ వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే అంతకు ముందే విషయం తెలుసుకున్న అనుష్క శెట్టి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని, కృష్ణం రాజు చివరిక్షణాల్లో ఆయన పక్కనే ఉందంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక కృష్ణం రాజు ఫ్యామిలీతో అనుష్కకు మంచి అనుబంధం ఉదన్న విషయం అందరికీ తెలిసిందే.

Also Read : శాకిని డాకిని ట్రైలర్‌.. ఫన్నీ అండ్ పవర్‌ఫుల్ యాక్షన్

Advertisement

Next Story