నేను అతని డైరెక్షన్‌లో చనిపోవాలనుకుంటున్నా.. Anurag Kashyap

by Prasanna |   ( Updated:2023-06-13 07:18:30.0  )
నేను అతని డైరెక్షన్‌లో చనిపోవాలనుకుంటున్నా.. Anurag Kashyap
X

దిశ, సినిమా: యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్‌ పనితీరుపై అనురాగ్ కశ్యప్ ప్రసంశలు కురిపించాడు. అంతేకాదు అతని డైరెక్షన్‌లో పనిచేయాలనే ఆతృతతో ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ‘ఇటీవల లోకేష్ తెరకెక్కించిన ‘విక్రమ్’, ‘మాస్టర్’ వంటి చిత్రాలు నాకు బాగా నచ్చాయి. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలన్నీ అద్భుతంగా ఉంటున్నాయి. దీంతో లోకేష్ దర్శకత్వం వహించిన ఒక చిత్రంలో నటించాలనే కోరిక మరింత పెరిగిపోతుంది. లోకేష్ తన సినిమాలో నటీనటులకు అత్యంత విలువైన మరణాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి నేను అతని మూవీలో ఓ డెత్ సీన్ చేయాలనుకుంటున్నా. చిరంజీవుడుగా చనిపోవాలనుకుంటున్నా’ అంటూ ఆసక్తికరంగా మాట్లాడాడు అనురాగ్.

Read more: Anusha Dandekar : ఆ నొప్పి భరించలేక సర్జరీ చేయించుకున్నా.. ఇప్పుడు సుఖంగా ఉంది

Sai Dharam Tej :‘నువ్వు లేకపోతే చాలా కష్టంగా ఉంది’’ సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్

Advertisement

Next Story