నా బ్యాక్‌కు ఇలాంటి మసాజ్ కావాలంటూ నగ్న ఫొటో షేర్ చేసిన అనుపమ

by Hamsa |   ( Updated:2024-06-06 04:48:07.0  )
నా బ్యాక్‌కు ఇలాంటి మసాజ్ కావాలంటూ నగ్న ఫొటో షేర్ చేసిన అనుపమ
X

దిశ, సినిమా: రింగుల జుట్టు సుందరి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఇన్నాళ్లు ఫ్యామిలీ, లవ్ ఉన్న సినిమాలు చేసి ప్రేక్షకుల్లో గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అలాగే తన అందం, అభినయంతో టాలీవుడ్‌లో వీపరీలమైన పాపులారిటీ తెచ్చుకుని క్రేజీ బ్యూటీగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అయితే ఇటీవల అనుపమ టిల్లు స్వ్కేర్ మూవీతో అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇందేలో బోల్డ్, లిప్ లాప్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించింది. దీంతో కొందరు ఫ్యాన్స్ ఇంకెప్పుడు ఇలాంటి సినిమాలు చేయకని రిక్వెస్ట్ కూడా చేశారు.

ప్రస్తుతం ఈ అమ్మడు రెండు మూడు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో నెట్టింట నానా హంగామా చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, తనకు విపరీతమైన నడుము నొప్పి వస్తుందని తెలుపుతూ.. రోడ్ రోలర్‌తో మసాజ్ కావాలని ఓ పోస్ట్ ద్వారా తెలియజేసింది. అంతేకాకుండా నగ్నంగా ఉన్న పురుషుడు పడుకొని ఉన్న ఫొటో షేర్ చేసింది. అలాగే నా బ్యాక్‌ను ఇలా కావాలంటూ క్యాప్షన్ జత చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story