ఎక్కడ చూపించాలో అక్కడ చూపించి పిచ్చెక్కిస్తున్న అనుపమ పరమేశ్వరన్.. హాట్ స్పాట్ అంటే ఇదేనా...

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-03 12:25:56.0  )
ఎక్కడ చూపించాలో అక్కడ చూపించి పిచ్చెక్కిస్తున్న అనుపమ పరమేశ్వరన్.. హాట్ స్పాట్ అంటే ఇదేనా...
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ కెరీర్ లో ఆచి తూచి అడుగులు వేస్తుంది. కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ ఎంచుకుంటూ.. సక్సెన్ ఫుల్ గా దూసుకుపోతుంది. టిల్లు స్క్వేర్ తో రీసెంట్ హిట్ అందుకున్న బ్యూటీ.. అప్ కమింగ్ మూవీ ' పరదా ' గ్లింప్స్ తో ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉండే ఈ హీరోయిన్.. తరుచుగా చిట్ చాట్ కూడా చేస్తుంటుంది. వరుస పోస్టులతో కిక్ ఇస్తుంది. ఈ క్రమంలోనే తాజా పోస్ట్ తో యూత్ ను తన అందాలతో చంపేస్తోంది.

కాగా 'ఫైనల్ గా హీల్ అయ్యేందుకు చూజ్ చేసుకున్నప్పుడు.. మీరు నమ్మిన దానికంటే ఎక్కువ ధైర్యంగా ఉంటారు. చూసే దాని కన్నా స్ట్రాంగ్ గా కనిపిస్తారు. మీ ఆలోచన కన్నా స్మార్ట్ ఉంటారు ' అనే క్యాప్షన్ యాడ్ చేసింది అనుపమ. దీంతోపాటు హాట్ అండ్ స్వీట్ వీడియో కూడా జత చేసింది. ఇందులో ఎల్లో బ్లౌజ్, గ్రీన్ కలర్ మ్యాచింగ్ శారీ ధరించిన ఆమె.. మెడ, నడుము సోయగాలను చూపిస్తూ మైమరపిస్తుంది. ఇంకొన్ని హాట్ స్పాట్ కూడా చూపించి నిజంగానే మతిపోగొడుతుంది. దీనిపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. ఎక్కడ చూపించాలో అక్కడ చూపించి పిచ్చెక్కిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story