- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎదపై టాటూ చూపిస్తూ.. టెమ్టింగ్ ఫొటోలతో రెచ్చగొడుతోన్న హోమ్లీ బ్యూటీ
దిశ, సినిమా: అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ దక్కించుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో కూడా నటించి.. తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. ఆఆ, 18 పేజేస్, శతమానంభవతి, ఉన్నది ఒక్కటే జిందగీ కార్తికేయ 2 వంటి సినిమాలు అమ్మడుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇందులో కార్తికేయ-2 బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు, నాలుగు చిత్రాలున్నాయి.
అందులో ‘ఈగల్’ ఒకటి. ఇందులో కీలక పాత్రలో మెరవనుందని టాక్. అలాగే టిల్లు స్వ్కైర్ లో నటించింది. ఈ సిపిమాలో అనుపమ మరింత బోల్డ్ పాత్రలో కనిపించింది. రొమాన్స్ లో రెచ్చిపోయింది. లిప్ లాక్‌లతో తనలోని కొత్త కోణాలను బయటపెట్టింది. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లు అనుపమ.. సోషల్ మీడియాలో ఆరబోసే అందాలు కుర్రాళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు. గత కొన్ని రోజులుగా ఈ అమ్మడు నెట్టింట హాట్ హాట్ ఫొటో షూట్ చేస్తూ తన గ్లామర్‌ను వలకబోస్తుంది. సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా రెడీ అన్నట్లు హింట్ ఇస్తుంది.
తన అందం, స్మైల్, హాట్ నెస్ మిక్స్ చేసి.. ఓ సినిమా చేస్తే యువతకు పండగే అని చెప్పుకోవచ్చు. విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. తాజాగా హాట్ ఫొటోలకు ఫోజులిచ్చింది. మత్తెక్కించే కళ్లతో డేంజర్ పిల్లలా మారి ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. కుర్రాళ్లను టెంప్ట్ చేసే ఈ పిక్స్ తన ఫ్యాన్స్‌కు షేర్ చేస్తూ..‘‘నీ గురించి ఏదైనా నన్ను ప్రమాదకరమైన మహిళగా భావించేలా చేస్తుంది’’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం అనుపమ లేటేస్ట్ హాట్ ఫొటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.