- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
బొడ్డు కింద చీరకట్టి రెచ్చగొడుతున్న అనుపమ.. టిల్లుగాడి ఎఫెక్ట్ అంటున్న కుర్రాళ్లు
దిశ, సినిమా : ఉంగరాల జుట్టు చిన్నది అనుపమ పరమేశ్వర్ మరోసారి నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. ‘డిజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డతో ‘టిల్లు స్వేర్’ మూవీలో నటిస్తున్న ఆమె ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ లుక్స్ ఎప్పటికప్పుడూ అభిమానులతో పంచుకుంటున్న నటి తాజాగా ఆరెంజ్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్, ఇంద్రధనస్సు రంగులను కలిగివున్న చీర ధరించి ఫొటోలకు పోజులిచ్చింది. ఇక్కడివరకూ బాగానే ఉన్నా సైడ్ యాంగిల్‌లో నుడుము అందాలు చూపిస్తూ చీరను మరింత బొడ్డు కిందకు లాగుతూ కొంటెచూపులతో కుర్రాళ్లను రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా ‘అను ప్లీజ్ మరీ ఇంతలా ఎక్స్‌పోజ్ చేయొద్దు. ఫ్యాన్స్ హర్ట్ అవుతారు’ అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ‘ఇది టిల్లుగాడి ఎఫెక్ట్. ఎమెషన్స్ ఆపుకోలేకపోతుందని ముఖం చూస్తే తెలిసిపోతుంది’ అంటూ నెగెటీవ్ కామెంట్స్ చేస్తున్నారు.