తడి తడి అందాలతో కవ్విస్తున్న అనుపమ.. ఆ హోయలు చూడతరమా..

by Jakkula Samataha |   ( Updated:2024-02-22 08:04:45.0  )
తడి తడి అందాలతో కవ్విస్తున్న అనుపమ.. ఆ హోయలు చూడతరమా..
X

దిశ, సినిమా : అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేమమ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత ఉన్నది ఒక్కటే జిందగీ, శతమానం భవతి, కార్తికేయ 2,18 పేజస్ ఇలా చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈ క్రేజీ బ్యూటీ డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే . ఈ మూవీలో మార్చిలో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.

కాగా, ఇటీవల ఈ అమ్మడు వెకేషన్ ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తడి తడి బట్టలతో ఉన్న ఈ అమ్మడు అందం చూస్తే అందరూ షాక్ అవుతున్నారు. నీళ్లలో జలకాలాడుతూ అనుపమ హాట్ షో చేసింది.సముద్ర తీరంలో, బీచ్ నది ఒడ్డున తన సెక్సీ ఫొటోస్‌తో కుర్రకారు మదిని దోచేసింది ఈ సూపర్ బ్యూటీ. కాగా, ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Read More..

బిగ్‌బాస్ యావర్‌తో లవ్ ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన శివాజీ కూతురు!


Advertisement

Next Story