- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకులకు సిద్ధమైన మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్?
దిశ, వెబ్‌డెస్క్ : చిత్ర పరిశ్రమలో లవ్ చేసి పెళ్లి చేసుకోవడం తర్వాత విడాకులు తీసుకోవడం చాలా కామన్. ఇక టాలీవుడ్‌లో వరసగా విడాకుల పర్వం కొనసాగుతుందనే చెప్పవచ్చు. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. తర్వాత చాలా మంది నటీనటులు విడాకులు తీసుకున్నారు. ఇక తాజాగా మెగా డాటర్ నిహారిక కూడా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మరోఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా విడాకులకు సిద్ధమైదంట. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, తన భర్తతో మనస్పర్ధల కారణంగా కొన్ని రోజుల నుంచి భర్తకు దూరంగా ఉంటున్లు సమాచారం.
ప్రేమించి పెళ్లి చేసుకున్నా తన భర్తతో కలిసి కొన్ని రోజులు కూడా ఉండలేక పోయిందంట. వీరిద్దరు వేరు వేరు ఫ్లాట్స్‌లో ఉంటున్నారంట. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులను ఒప్పించి విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యిందని సమాచారం. ఇక ఆ హీరోయిన్ విడాకులు ఆఫీషియల్ అయ్యే వరకు పేరు కూడా బయటకు రాకుండా చూసుకుంటుందంట. దీంతో ఆ హీరోయిన్ ఎవరని నెట్టింట తెగ చర్చ జరుగుతోంది.