- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభాస్ అభిమానులకు మరో బిగ్ అప్‌డేట్.. ‘కల్కి’లో మలయాళ యంగ్ హీరో కీ రోల్!
దిశ, సినిమా: స్టార్ హీరో ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ‘కల్కి 2898 AD’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఇప్పటికే దీపికా, కమల్ హాసన్, అమితాబ్, దిశా పటాని, రానా వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తుండగా తాజాగా మరో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దుల్కర్ తన రీసెంట్ మూవీ ‘కింగ్ అఫ్ కోథా’ ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. ‘నేను ‘కల్కి’లో ఉన్నాను. సెట్‌లోకి అడుగుపెట్టగానే చాలా ఆశ్చర్యపోయా. సినిమా గొప్పగా ఉండబోతుంది. ఊహించని సర్‌ప్రైజ్‌లున్నాయి. అదంతా నాగి వల్లే. ఇదంతా ఫ్యూచర్‌కు సంబంధించి ఉంటుంది. ప్రభాస్ తో సీన్స్ అంటే.. నేనేమి చెప్పను. ఎందుకంటే ఎక్కువ రెవీల్ చేయకూడదు’ అంటూ సినిమాపై మరింత హైప్ పెంచేశాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక వైజయంతి మూవీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న మూవీనుంచి ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read More: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇవాళ ట్రైలర్ విడుదల
- Tags
- prabhas