Anirudh Ravichander : జైలర్ దెబ్బకు కోట్లకు ఎగబాకిన అనిరుధ్!

by Anjali |   ( Updated:2023-10-10 15:20:24.0  )
Anirudh Ravichander : జైలర్ దెబ్బకు కోట్లకు ఎగబాకిన అనిరుధ్!
X

దిశ, వెబ్‌డెస్క్: అనిరుద్ ఈ పేరు చెప్తే తెలియని వాళ్ళంటు ఉండరు. తన యూనిక్ కంపోసింగ్ అండ్ ఇన్స్ట్మెంటల్ సాంగ్స్‌తో ప్రస్తుతం ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు గావించిన అనిరుద్ ఇప్పుడు నంబర్ వన్‌గా లిస్టులోకి ఎక్కాడు. అయితే ఇది క్రేజ్ లోను no ఆఫ్ ఫిలిమ్స్ లోను కాదు తీసుకుంటున్న రెమ్యునరేషన్‌లో కోలీవుడ్‌లోకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తన టాలెంట్‌తో అందరిని వావ్ అనిపిస్తున్నా అనిరుద్ తన సాంగ్స్ అండ్ Bgm తో హీరోల అందరి ఫెవారేట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు.

డైరెక్టర్లు అందరికి తానే 1 అండ్ ఓన్లీ ఛాయిస్‌గా కూడా తయారయ్యారు. ఇక ఈ క్రమంలోనే జైలర్ సినిమాకు గుసభమ్స్ వచ్చేల మ్యూజిక్ అందించి.. ఆ సినిమాకే బిగ్ ఎసెట్‌గా మారిపోయారు.ఇక ఇప్పుడు షారుఖ్ ఖాన్ పాన్ ఇండియా మూవీ జవాన్‌తో త్రో అవుట్ ఇండియా రీ సౌండ్ చేస్తున్నారు అనిరుద్. అయితే రీసెంట్‌గా అనిరుద్‌పై ఆయన రెమ్యూనరేషన్‌పై ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఏకడింగ్ టు ధట్ స్పెక్యులేషన్ యాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఎట్ ప్రెసెంట్ ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. షారుక్ జవాన్ సినిమాకు కూడా అంతే తీసుకుంటున్నాడట.

అయితే జైలర్ సునిమాకు, అనిరుద్ ఎసెట్‌‌గా మారిన విషయాన్ని గుర్తించిన మేకర్స్ కూడా అనిరుద్ అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. స్టోరీలు ఓకే కాకముందే అనిరుధ్‌తో కాంబినేషన్ కూడా సెట్ చేసుకుంటున్నారట. ఇక ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే? ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఇండియన్ no 1 మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ కూడా 8 కోట్లే రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నారట. అలాంటి అనిరుద్ తాజాగా ఒక్కో సినిమాకు 10 కోట్లు ఛార్జ్ చేస్తుండటంతో ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ హే నెంబర్ వన్ అని అనే టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అనిరుద్ ఫాన్స్‌ను తమిళ తంబీలను ఖుషి చేస్తుంది. దానికి తోడు అనిరుద్ మ్యూజిక్ కూడా ఆ రేంజ్‌లో ఉంటుంది అని చెప్పడానికి రీసెంట్‌గా వచ్చిన విక్రమ్, జైలర్ సినిమాలే సాక్షం.

Advertisement

Next Story