- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రవితేజ సినిమాకు రాజమౌళి సలహాలు? బ్లాక్ బస్టరే అంటున్న ఫ్యాన్స్
X
దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ప్రజంట్ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ మూవీతో రాబోతున్నాడు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పోతే మాస్ రాజా తన తదుపరి చిత్రం సుధీర్ వర్మతో కమిట్ అయ్యాడు. ఇప్పటికే వీరిద్దరు కలిసి ‘రావణాసుర’తో వచ్చినప్పటికీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయారు. ఈ సారి మాత్రం గురి తప్పకుండా పగడ్బందీగా ప్లాన్ చేశారట. అది కూడా దిగ్గజ దర్శకుడు రాజమౌళి సలహాతో. అవును ఈ మూవీకి జక్కన తన విలువైన సూచనలు ఇవ్వనున్నాడట. రాజమౌళి-రవితేజ కాంబోలో వచ్చిన ‘విక్రమార్కుడు’ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనకు తెలుసు.
Read More: ‘సోషల్ మీడియా సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్’.. అంజలికి అరుదైన అవకాశం
Advertisement
Next Story