జేడీ చక్రవర్తితో ప్రేమ, పెళ్లి: విష్ణుప్రియ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Anjali |
జేడీ చక్రవర్తితో ప్రేమ, పెళ్లి: విష్ణుప్రియ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ యాంకర్స్‌లో విష్ణుప్రియ ఒకరు. ఈ మధ్య కాలంలో అంతగా బుల్లితెరపై కనిపించకపోయినా సోషల్ మీడియాలో అభిమానులకు అలరిస్తోంది. అయితే తాజాగా మా టీవిలో ‘సిక్స్త్ సెన్స్’ షోలో పాల్గొన్న విష్ణుప్రియ తన క్రష్ ఎవరో చెప్పేసింది. ‘ఒక వెబ్ సిరీస్ కోసం 40 రోజులపాటు జేడీ చక్రవర్తిగారితో కలిసి పని చేశాను. ఆ ప్రయాణంలో నేను జేడీ చక్రవర్తితో ప్రేమలో పడ్డాను. నా ప్రేమ విషయం ఆయనకు కూడా చెప్పాను. కానీ, ఆయన రెస్పాండ్ కాలేదు. అత్తయ్య ఒప్పుకుంటే వాళ్ల ఇంటికి కోడలిగా వెళ్లడానికి నేను సిద్ధమే’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story