- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వర్షిణి మ్యాచ్‌లకు వెళ్లడానికి ఆ క్రికెటర్‌తో ఎఫైరే కారణమా..?
దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్‌గా బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయింది. ఓపక్క సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అందాలను ప్రదర్శిస్తోంది. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా వర్షిణికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె ప్రముఖ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌తో ప్రేమలో ఉందట. అందుకోసమే సన్ రైజర్స్ టీమ్ మ్యాచ్ ఆడిన ప్రతీసారి ఆమె గ్రౌండ్‌లో వాలుపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా.. హైదరాబాద్ టీమ్‌కు ఆల్ రౌండర్‌గా ఆడిన సుందర్ జట్టు రూల్స్‌ను బ్రేక్ చేసి మరీ వర్షిణితో బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నిజంగానే వర్షిణి క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌తో ప్రేమలో ఉందంటూ నెటిజన్లు అభిప్రామపడుతున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. నిజంగానే వాళ్లు ఇద్దరు ప్రేమలో ఉన్నట్లయితే వర్షిణి ఫేమ్ మారిపోయినట్లే అంటూ టాక్.
Read more:
తమిళ స్టార్ హీరోయిన్ కిడ్నాప్.. ఫ్యాన్స్‌ను ఎంత కంగారు పెట్టిందంటే?