పెళ్లైన స్టార్ హీరోకు ఐలవ్‌యూ చెప్పిన Sreemukhi.. హగ్ చేసుకున్న పిక్ షేర్ చేస్తూ ..

by samatah |   ( Updated:2023-08-06 05:51:46.0  )
పెళ్లైన స్టార్ హీరోకు ఐలవ్‌యూ చెప్పిన Sreemukhi.. హగ్ చేసుకున్న పిక్ షేర్ చేస్తూ ..
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ మూవీ ఆగస్టు 11న రిలీజ్ కాబోతోంది. ఇందులో యాంకర్ శ్రీముఖి మెగాస్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరు ఇంకా శ్రీముఖి మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ మూవీ ‘ఖుషి’లోని హైలెట్ ‘నడుము సీన్’ ఉన్నట్టు టాక్. కాగా తాజాగా శ్రీముఖి చేసిన పోస్ట్ ఒకటి పోస్ట్ వైరల్‌గా మారింది. ఇందులో మెగాస్టార్‌ను హగ్ చేసుకొని ఉన్న ఆమె ‘భోళాజీ ఐ లవ్ యూ’ అంటూ పేర్కొన్నది. ఇక మూవీలో ‘ఖుషి’ ఐకానిక్ సీన్‌ని చిరు, శ్రీముఖి ఎలా రీ క్రియేట్ చేస్తారో చూడాల్సిందే మరి.

Also Read: మనవరాలు కోసం Upasana తల్లి అలాంటి పని చేసిందా.. షాక్ అవుతున్న నెటిజన్లు.!

Advertisement

Next Story