- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకేసారి ఇద్దరు లవర్స్‌ను మెంటైన్ చేసిన స్టార్ నటుడి ప్రేయసి..?
దిశ, సినిమా: బిగ్‌బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సిరి హన్మంత్ గురించి పరిచయం అక్కర్లేదు. బుల్లితెరకే పరిమితమైన సిరి.. వెండితెర ప్రయత్నాలు చేస్తోన్న క్రమంలో ఈ అమ్మడుకు బంపర్ ఆఫర్ వచ్చింది. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సినిమాలో అవకాశం రావడం విశేషం. సిరి హన్మంత్‌కు రోల్ కు ఎలాంటి డైలాగులు లేవు. కానీ షారుఖ్ పక్కన కనిపించడం అంటే రియల్లీ ఈ బ్యూటీ లక్ అనుకోవాలి.
పోలీస్ ఆఫీసర్ పాత్రలో షారుఖ్ నటించగా ఆయనకి సబ్ ఆర్డినేట్ రోల్‌లో సిరి మెరిసింది. ఇకపోతే ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. సిరి హన్మంత్, శ్రీహాన్ తో చాలా ఏళ్ల నుంచి రిలేషన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌కు వెళ్లాక షణ్ముఖ్ జస్వంత్‌తో సిరి ప్రేమాయణం నడిపిందని నెట్టింట జోరుగా చర్చించుకున్నారు. వీరిద్దరు కాస్త క్లోజ్‌గా మూవ్ అవ్వడంతో సిరి షణ్ణు మధ్య లవ్ ఎఫైర్ ఉందని చాలామంది అనుకున్నారు.
ఓ సారి షణ్ముఖ్ కోసం సిరి బాత్ రూమ్ లో తల బద్దలు కొట్టుకుంది కూడా. వీరిద్దరి రిలేషన్ చూసి షణ్ముఖ్ ప్రేయసి దీప్తి సునయన అతడికి బ్రేకప్ చెప్పిందని టాక్. దీనిపై తాజాగా సిరి స్పందించి.. షణ్ముఖ్ తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని.. ఓ సందర్భంలో తప్పులు జరుగుతుంటాయని చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు మరోసారి కన్ఫూజన్‌లో పడిపోయారు. హౌస్‌లో ఉన్నప్పుడు షణ్ముఖ్.. బయటికొచ్చాక శ్రీహాన్.. కావాలా? ఒకేసారి ఇద్దరితో లవ్ ట్రాక్ నడిపించిందంటూ జనాలు కామెంట్లు పెడుతున్నారు.
- Tags
- Siri Hanmanth