చీరలో అనసూయ పరువాల విందూ.. డార్లింగ్ అంటూ నెటిజన్స్ ట్రోలింగ్

by Jakkula Samataha |
చీరలో అనసూయ పరువాల విందూ.. డార్లింగ్ అంటూ నెటిజన్స్ ట్రోలింగ్
X

దిశ, సినిమా : తన అందం, వయ్యారాలతో కుర్రకారు మదిని దోచే ముద్దుగుమ్మ, జబర్దస్త్ బ్యూటీ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూ, తన అభిమానులను ఫిదా చేస్తుంటది. ఇక తాజాగా ఈ బ్యూటీ మరోసారి ట్రెడిషనల్ లుక్‌లో అల్లరి ఫోజులతో, పట్టు చీరలో పరువాల విందు ఇచ్చింది. లైట్ బ్లూ కలర్ సారీలో, పింక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో రెండు జెడలు వేసుకొని ఎంతో ముద్దుగా ఉంది ఈ బ్యూటీ.

అంతే కాదండోయ్ బుంగమూతీ, కన్నుకొడుతూ ఇలా డిఫరెంట్ స్టైల్స్‌లో ఈ అమ్మడు యూత్‌ను తన వైపు లాక్కుంటుంది. ఇక ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ ట్రెడిషనల్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్ నువ్వు నవరసాల దోర జామ పండు అని కొందరు, నీ అందం మాటల్లో వర్ణించలేనిది, ఇంకా చిన్నపిల్లలా కనిపిస్తున్నావు డార్లింగ్ అంటూ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed