Anasuya Bharadwaj సినీ కెరీర్‌ నాశనం అయినట్లే .. నెటిజన్స్‌ వైరల్ కామెంట్స్

by sudharani |   ( Updated:2023-07-18 13:14:52.0  )
Anasuya Bharadwaj సినీ కెరీర్‌ నాశనం అయినట్లే .. నెటిజన్స్‌ వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: జబర్దస్త్‌ షో తో హాట్ యాంకర్‌గా మంచి ఫేమ్ సంపాదించుకున్న అనసూయ.. వరుస మూవీ ఆఫర్స్‌తో బుల్లి తెరకు గుడ్ బై చెప్పింది. తీసినంత వరకు మంచి హిట్స్‌ అందుకున్న అనసూయకి ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది. ఫిల్మ్‌ మేకర్స్ ఈమెను చూసి పెదవి విరుస్తున్నారట. అందాలు ఆరబోస్తున్నా ఫిల్మ్‌ మేకర్స్ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

దీంతో సోషల్ మీడియాలో అనసూయపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎంత కష్టపడుతున్నా అనుకి గొప్ప సినిమాల్లో ఛాన్స్ రావడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక లాస్ట్ వరకు ఎలాంటి ఆఫర్స్‌ రాకపోతే ఐటమ్ సాంగ్‌తో అయినా తెరపై కనిపించాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంత మంది మూవీస్ అంటూ బుల్లితెరను వదిలేసి కెరీర్ నాశనం చేసుకుందంటూ తిట్టిపోస్తున్నారు.

Read More : బ్లాక్ డ్రెస్‌లో చెలరేగిపోతున్న అనసూయ..

బ్లాక్ బ్రాలో యద అందాలతో కుర్రకారుని రెచ్చగొడుతున్న లక్ష్మీ రాయ్

Advertisement

Next Story