Anasuya :వైట్ బికినీలో రెచ్చిపోతున్న అనసూయ.. వైరల్ అవుతున్న ఫొటోస్

by samatah |   ( Updated:2023-06-04 09:43:28.0  )
Anasuya  :వైట్ బికినీలో రెచ్చిపోతున్న అనసూయ.. వైరల్ అవుతున్న ఫొటోస్
X

దిశ, వెబ్‌డెస్క్ : జబర్దస్త్ బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆమె ఈ మధ్య ఈ అమ్మడు తన హాట్ ఫొటో షూట్‌తో రచ్చ చేస్తోంది. వైట్ బికినీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఈరోజు తన పెళ్లి రోజు కావడంతో తన భర్తతో కలిసి సాగర తీరాన ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వైట్ బికినీలో అనసూయ అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కావడంతో భర్త భరద్వాజ్, పిల్లలిద్దరితో కలిసి ఈ సమ్మర్ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తుంది అనసూయ. అందులో భాగంగా ఇక లేటెస్ట్‌గా ఈ హాట్ యాంకర్ తన భర్తతో కలిసి వీదేశీ టూర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది

Read More: దగ్గుబాటి అభిరామ్ ‘అహింస’ ప్లాప్‌పై స్పందించిన శ్రీరెడ్డి!


Advertisement

Next Story