- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి బూతు పురాణానికి అనసూయ ఫిదా.. కొన్ని సార్లు తనకూ ఇలానే ఉంటుందట!
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో రాజకీయాలు వేడివేడీగా ముందుకు సాగుతున్నాయి. త్వరలో ఎన్నికలు ఉండటంతో నాయకులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే పలు ప్రసంగాల్లో భాగంగా ఘాటు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఓ సమావేశంలో భాగంగా మీడియాపై ఫైర్ అయ్యారు. ‘‘లోఫర్ నా కొడుకులు ఛానల్స్ పెట్టేసి అడ్డగోలు వార్తలు పెడుతుంటే చూస్తూ ఉంటాను అనుకుంటున్నారేమో.. పండబెట్టి తొక్కి పేగులు తీస్తా.. మైక్ తీసుకొచ్చి మూతి ముందు పెట్టగానే పిచ్చి కూతలు కూసే ప్రతీ వెదవకు సమాధానం చెప్పేంత ఓపిక నాకు లేదు’’ అని చెప్పుకొచ్చారు.
తాజాగా, దీనిపై యాంకర్ అనసూయ స్పందించింది. ‘‘కొన్ని సార్లు మూడ్ కూడా అలాగే ఉంటుంది’’ అని ట్విట్టర్లో రాసుకొచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అలాగే అనసూయ తిట్టాలనుకున్నదంతా రేవంత్ రెడ్డి తిట్టేశాడు.. అందుకే ఈ విధంగా ఆమె కామెంట్ చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఇదిలా ఉంటే.. అనసూయ వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అలాగే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని తనను ట్రోల్ చేస్తున్న వారికి గట్టి సమాధానం ఇస్తుంది.