బర్రెకు బంగారం దొరికినట్టుంది.. అనసూయ భర్తపై దారుణంగా ట్రోల్స్

by Anjali |   ( Updated:2023-06-05 09:56:07.0  )
బర్రెకు బంగారం దొరికినట్టుంది.. అనసూయ భర్తపై దారుణంగా ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: చేతినిండ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న యాంకర్ అనసూయ భర్త కూడా నెటిజన్ల నుంచి దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. అయితే నేడు (జూన్ 6) తమ పెళ్ళి రోజు సందర్భంగా తన భర్తపై ఉన్న ప్రేమను వీడియో రూపంలో నెట్టింట షేర్ చేసింది. ఇందులో వారిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అయితే ఆ వీడియోలో తన భర్తకు ఒక పన్ను లేనట్లు కనిపించడంతో నెటిజన్స్ ఆయనను టార్గెట్ చేశారు. ‘‘అంత ఆస్తి ఉంది. ఒక్క పన్ను పెట్టించుకోవచ్చు కదా?, బర్రెకి బంగారం దొరికినట్టు ఉంది.’’ అంటూ మరో నెటిజన్ దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో అనసూయ ఫ్యాన్స్.. ‘వారి లైఫ్ వాళ్ళ ఇష్టం.. వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్లకు లేని బాధ మీకు ఎందుకు? అంటూ ఫైర్ అవుతూ తిరిగి కౌంటర్లు వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Anasuya :వైట్ బికినీలో రెచ్చిపోతున్న అనసూయ.. వైరల్ అవుతున్న ఫొటోస్

సమంత ఆత్మహత్యాయత్నం చేసుకుందా.. ఆ ట్వీట్ తో బయటపడ్డ సీక్రెట్

Advertisement

Next Story

Most Viewed