పొట్టి నెక్కర్లో అనసూయ అందాల విందూ.. కాఫీ తాగుతూ..

by Jakkula Samataha |   ( Updated:2024-01-27 08:49:48.0  )
పొట్టి నెక్కర్లో అనసూయ అందాల విందూ.. కాఫీ తాగుతూ..
X

దిశ,సినిమా : ఎప్పటికీ ఫొటో షూట్ చేస్తూ కుర్రకారును మాయచేయడంలో ముందుంటుంది యాంకర్ అనసూయ. జబర్దస్త్‌లో యాంకరింగ్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ భామ. సినిమాల్లో నటించి, తన గ్లామర్, నటనతో మంచి మార్కులు కొట్టేసి, ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉంది.

ఇక సినిమాల్లోనే కాకుండా ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన గ్లామర్ షో పండిస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.తన హాట్ హాట్ లుక్స్‌తో ఆకట్టుకుంటూ మాయచేస్తుంది. అయితే తాజాగా అనసూయ మార్నింగ్ కాఫీ తాగుతూ ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఉదయాన్నే పొట్టి నిక్కర్లో ఉన్న అనసూయ ఫొటోస్ పై పలువురు పలువిధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటీ అనసూయ కాఫీతాగుతు కూడా మమ్ముల్ని వదలిపెట్టవా అంటూ మెసేజ్ చేస్తున్నాడు ఇక ప్రస్తుతం అనసూయ సినిమాలకు గుడ్ బై చెప్పి సినిమాలపై ఫొకస్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story