- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Anasuya: అనసూయ లేటెస్ట్ ఫొటో షూట్.. ఈ అందం తట్టుకోవడం కష్టమే అంటున్న నెటిజన్లు
దిశ, సినిమా: బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనసూయ ఒకరు. జబర్ధస్త్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకుంటుంది. రామ్ చరణ్ ‘రంగస్థలం’లో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో అమ్ముడు ఫేట్ మారిపోయింది. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అలాగే టీవీ షోల్లో కూడా మెరుస్తూ సందడి చేస్తుంది.
అంతే కాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అను బేబీ.. తనపై ఎన్ని విమర్శలు వచ్చిన వాటిని తిప్పిగొడుతుంది. అలాగే.. తనను ట్రోల్స్ చేస్తున్న వారిని ఏమాత్రం పట్టించుకోని ఈ అమ్మడు అంతకంత రెట్టింపుతో అందాల ప్రదర్శనలు ఇస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ డ్రెస్సుల్లో దర్శనమిస్తూ కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో.. ‘ఇన్‌స్టాగ్రామ్ ప్రిన్సెస్ నువ్వు.. ఈ అందం తట్టుకోవడం కష్టమే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.