- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందాల ఆరబోతతో మరోసారి రెచ్చిపోయిన అనన్య పాండే..!
X
దిశ, సినిమా: బాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీ అనన్యా పాండే గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘లైగర్’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కానప్పటికీ అనన్యకు మాత్రం గుర్తింపు లభించింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీగా గడిపేస్తుంది భామ. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ మూవీస్‌లో ఏ రేంజ్ అందాలను ఆరబోస్తూ కుర్రకారును అలరిస్తుందో.. సోషల్ మీడియాలో అంతకు మించిన స్థాయిలో అందాలను ఆరబోస్తూ ఫిదా చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా మరోసారి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్స్ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఫుల్ లెహంగా వేసుకున్నప్పటకీ ఎద అందాలు, నడుము ఫోకస్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంది. అదిరిపోయింది అంటూ కాంప్లిమెంట్స్ అందుకుంటుంది.
Advertisement
- Tags
- Ananya Panday
Next Story