బాయ్‌ఫ్రెండ్‌ను పక్కన పెట్టి కుక్కతో ఆ పని కానిచ్చేస్తున్న హీరోయిన్.. నెట్టింట ఫొటోలు వైరల్

by sudharani |   ( Updated:2024-05-06 06:19:06.0  )
బాయ్‌ఫ్రెండ్‌ను పక్కన పెట్టి కుక్కతో ఆ పని కానిచ్చేస్తున్న హీరోయిన్.. నెట్టింట ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీ అనన్యా పాండే ‘లైగర్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో డిజాస్టర్ ఎదుర్కొన్న ఈ బ్యూటీ.. తర్వాత మరో మూవీ చెయ్యలేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ.. తన అందాలతో కుర్రాళ్లకు మత్తేక్కిస్తుంది.

ఇదిలా ఉంటే.. అనన్య, ఆదిత్య ఇద్దరు లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. వీరిద్దరూ విడిపోయారంటూ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా.. ఈ వార్త విని వాళ్ల ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యారట. ఈ క్రమంలోనే ఓ చిట్ చాట్‌లో ఆదిత్య, అనన్య పాండేల స్నేహితుడు ఈ విషయంపై స్పందిస్తూ.. ‘వాళ్లు ఎంతో సంతోషంగా కలిసుండేవారు. కానీ ఇప్పుడు ఏం అయిందో తెలియదు విడిపోయారు’ అంటూ అందరికి షాక్ ఇచ్చాడు. దీంతో వీరి విడిపోయినట్లు వస్తున్న వార్తలకు మరిం ఆజ్యం పోసినట్లు అయింది.

ఈ క్రమంలోనే అనన్య కూడా ఇంతకు ముందు బాయ్ ఫ్రెండ్‌తో ఉండే ఫొటోలను పంచుకుంటూ నెట్టింట సందడి చేసేది. కానీ ఇప్పుడు మాత్రం తన పెట్ డాగ్‌తో ఎక్కతో టైం స్పెండ్ చేస్తుంది. దానితోనే ఆడుకుంటూ.. పక్కన పడుకోపెట్టుకోవడం వంటివి చేస్తూ ఫొటోలు ఇన్‌స్టా షేర్ చేస్తుంది. ఈ మేరకు తాజాగా కూడా ఇన్‌స్టా స్టోరీలో తన పెట్ డాగ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘నా ఉద్దేశంలో మీరు నేను ఇంటిని ఎప్పటికి వదిలి వెళ్లను అని అనుకుంటారు’ అంటూ ఎమోషనల్ ఇమోజీస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘బాయ్ ఫ్రెండ్‌ని పక్కన పెట్టేసి పెట్ డాగ్‌తో ఎంజాయ్ చేస్తున్నావా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story