- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది తాగితే కిక్కే వేరు.. నా ప్రతి మార్నింగ్ దానితోనే మొదలవుతుంది: అనన్య
X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే మరో బ్యూటిఫుల్ పోస్ట్‌తో అభిమానులను అలరించింది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే నటి తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో కాఫీ మగ్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఉదయాన్నే కాఫీ తాగనిదే మనలో చాలా మందికి రోజు ప్రారంభం కాదు. కాఫీతో రోజును ప్రారంభిస్తే రోజంతా ఉత్సాహం, ఉత్తేజం వెన్నంటి ఉంటాయని కాఫీతో ఆ కిక్కే వేరని అంటుంటారు. కాపిచినో, ఎస్‌ప్రెస్సో, ఫ్లాట్ వైట్, కార్టడో వెరైటీ ఏదైనా కాఫీతో సేద తీరాల్సిందే అనే వారే చాలామంది ఉన్నారు’ అంటూ ఆసక్తికరమైన స్టోరీ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా మనతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కాఫీని ఆస్వాదించకుండా రోజు గడపలేరు అంటున్నారు ఫ్యాన్స్. ఇదిలావుంటే.. ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో ఇటీవల తెగ ఎంజాయ్ చేస్తోంది అనన్యపాండే.
Advertisement
Next Story