Ananya Nagalla: అన్నం బదులు రోజూ అందం తింటున్నారా ఏంటి అంటూ.. కామెంట్ చేసిన ఓ నెటిజెన్

by Prasanna |   ( Updated:2023-05-29 07:29:06.0  )
Ananya Nagalla:  అన్నం బదులు రోజూ అందం తింటున్నారా ఏంటి అంటూ.. కామెంట్ చేసిన ఓ నెటిజెన్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగమ్మాయి అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో పోస్ట్ పోసిన ఒక్క ఫోటోతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ నడుము వంపులతో కుర్రాళ్లను పడేసింది. మల్లేశం సినిమాలో ప్రియదర్శి సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హిట్ అయినా అనన్యకు మాత్రం గుర్తింపు రాలేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ కలర్ శారీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆమె తన అందాలను ఆరబోసి యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ ఫోటోలను చుసిన ఓ నెటిజెన్ అన్నం బదులు రోజూ అందం తింటున్నారా ఏంటి అంటూ కామెంట్ చేసాడు.

Read More... ‘ఆదిపురుష్’ నుంచి ‘రామ్ సీతారాం’ సాంగ్ రిలీజ్

Advertisement

Next Story