- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ananya-Aditya డేటింగ్.. కూతురి రిలేషన్‌పై తండ్రి షాకింగ్ కామెంట్స్!
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే ఇటీవల నిత్యం సోషల్ మీడియాలో నిలుస్తుంది. ఈ అమ్మడు స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందంటూ పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ జంట పోర్చుగల్ ట్రిప్‌కు వెళ్లగా.. అక్కడి వీధుల్లో, రెస్టారెంట్లలో దగ్గరగా దిగిన ఫొటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. దీంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు త్వరలో పెళ్లి కూడా చేసుబోతున్నట్లు రూమర్స్ ఊపందుకున్నాయి. వాటిపై అనన్య, ఆదిత్య స్పందించలేదు.
తాజాగా, అనన్య తండ్రి చంకీ పాండే కూతురి డేటింగ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ నటీనటులు జీవితంలో రిలేషన్స్ రూమర్స్ రావడమనేది సాధారణమైన విషయం. మేము గ్లామర్‌లో ఓ వృద్దిలో ఉన్నాం. ఇలాంటివన్నీ జరగాల్సినవే. కెరీర్‌కు ఇది నష్టం కలిగించినప్పటికీ.. వీటిని మనం కట్టడి చేయలేం. అనన్య చాలా మంది హీరోలతో అద్భుతంగా నటించింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 లో టైగర్ ష్రాఫ్ సరసన, పతి, పత్ని ఔర్‌లోని కార్తిక్ ఆర్యన్‌తో సినిమాలు చేసింది. ఆమెకు ఇది ఓ అద్భుతమైన ప్రయాణం. ఈ విషయంలో నాకు ఎవరినీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. తనకి నేను చెప్పేది ఒక్కటే.. నా కంటే ఆమె మెరుగ్గా ఉండాలి’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అనన్య తండ్రి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read: రాజకీయాల్లోకి Thalapathy Vijay.. నేడు వాళ్లతో కీలక భేటీ!