పబ్లిక్‌లో ఈ పాడు పని ఏంటి.. అమీ ముద్దులపై నెట్టింట ట్రోలింగ్

by samatah |   ( Updated:2023-07-24 08:11:19.0  )
పబ్లిక్‌లో ఈ పాడు పని ఏంటి.. అమీ ముద్దులపై నెట్టింట ట్రోలింగ్
X

దిశ, సినిమా : బ్యూటీఫుల్ యాక్ట్రెస్ అమీ జాక్సన్.. పబ్లిక్‌ ప్లేస్‌లో ప్రియుడితో రొమాన్స్ చేసిన కారణంగా నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. ఇటీవల తన తాజా లవర్, నటుడు ఎడ్వర్డ్ జాక్ పీటర్ వెస్ట్‌‌విక్‌తో ఇండియా టూర్‌కు వచ్చిన ఆమె.. ముంబైలోని ఇండియా గేట్ వద్ద ప్రియుడికి లిప్ కిస్ ఇస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన పిక్స్‌ను అమీ ప్రియుడు ఎడ్వర్డ్ జాక్ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్‌ అయ్యాయి. దీంతో పబ్లిక్ ప్లేస్‌లో అలా లిప్ కిస్ ఇచ్చుకోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అందరిముందే ఇలాంటి పాడు పనులేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు మరోసారి ఇలాంటి పనులు చేయొద్దంటూ అమీని ఇండియన్ ఫ్యాన్స్, నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :: విక్రమ్ మూవీలో ఐశ్వర్య రాజేష్ సీన్లు కట్.. ఎందుకో తెలుసా?

Advertisement

Next Story