- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ameesha Patel గదర్-2 ట్రైలర్ రిలీజ్.. గంటల్లోనే మిలియన్ వ్యూస్
X
దిశ, వెబ్‌డెస్క్: సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ‘గదర్’ సినిమా ఇరవై రెండేళ్ల క్రితం రిలీజ్ అయి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా కలెక్షన్స్ భారీగా సాధించి బాక్సాఫీసును బద్దలు కొట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా గదర్-2 ఆగస్ట్ 11న విడుదల కాబోతుంది. ఇందులోంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.
తాజాగా, గదర్-2 ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా 1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో జరుగుతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. తండ్రీ కొడుకుల బంధం, యాక్షన్, దేశభక్తి, అన్ని కలగలిపి ఉంది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉత్కర్ష శర్మ, అమీషా పటేల్, సన్నీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గదర్-2 ట్రైలర్ రిలీజ్ అయిన గంటల్లోనే మిలియన్ వ్యూస్ సాధించింది.
Advertisement
- Tags
- Ameesha Patel
Next Story