మరో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో.. ఆ హీరోయిన్‌తోనే

by sudharani |   ( Updated:2023-03-16 17:51:24.0  )
మరో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో.. ఆ హీరోయిన్‌తోనే
X

దిశ, సినిమా : మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ త్వరలో మరో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండో భార్య కిరణ్‌కు విడాకులిచ్చిన ఆయన.. ఆమెతో ఫ్రెండ్లీగానే మూవ్ అవుతున్నప్పటికీ, రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ ఫాతీమా సనా షేక్‌తో ఏడు అడుగులు నడవబోతున్నట్లు టాక్. త్వరలోనే ఫాతిమా, అమీర్ ఖాన్ కోర్టు మ్యారేజ్ చేసుకుంటారని, ఆ తర్వాత ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన ఇన్‌ఫర్మేషన్ సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతుండటం విశేషం.

Also Read..

టాలీవుడ్‌లో మరో విషాదం..

Advertisement

Next Story