అమీషా పటేల్ ఒక్క రాత్రికి రూ. 50 లక్షలు తీసుకుంటోంది..? ట్వీట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-04-18 12:42:08.0  )
అమీషా పటేల్ ఒక్క రాత్రికి రూ. 50 లక్షలు తీసుకుంటోంది..? ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ పవన్ కళ్యాణ్ ‘బద్రి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాని, నరసింహుడు, పరమవీర చక్ర వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే అమిషా పటేల్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ప్రముఖ సినీ క్రిటిక్ సెలబ్రీటీలపై ఆసక్తికర ట్వీట్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాడు. తాజాగా, అమిషా పటేల్‌పై ఓ సంచలన ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ‘‘ గోవా, బహ్రెయిన్, శ్రీలంక, ఖతార్‌లలో అమీషా పటేల్ ఫుల్ డిమాండ్ ఉంది. ఆమె ఇప్పుడు భారతదేశంలో అత్యధిక రేటింగ్ పొందిన "నైట్ ఉమెన్"లో ఒకరు. ఆమె ఇప్పుడు ఒక రాత్రికి 50 లక్షలు వసూలు చేస్తోంది’’ అంటూ ఆమె ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం అమీషా పటేల్‌కు సంబంధించిన ట్వీట్ వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి: అందాల అనన్యా పాండే.. ఆ క్రెడిట్ అమ్మమ్మకే ఇస్తానంటోంది!!

స్టేడియంలో బూతులు మాట్లాడిన షారుఖ్ కూతురు.. ‘ఫక్’ అంటూ

Advertisement

Next Story