అదిరే స్టెప్పులతో అలరించిన Amala.. డ్యాన్స్‌లో ఏమాత్రం తగ్గలే..

by Hamsa |   ( Updated:2023-09-04 14:54:45.0  )
అదిరే స్టెప్పులతో అలరించిన Amala.. డ్యాన్స్‌లో  ఏమాత్రం తగ్గలే..
X

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున, అమల దంపతుల అన్యోన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట చూడ ముచ్చటగా ఉంటుందని అందరూ అంటుంటారు. ఇక అప్పుడప్పుడు సింపుల్ క్యారెక్టర్‌‌తో మూవీస్‌లో కనిపించే అమల, బయట మాత్రం పలు సేవా కార్యక్రమలతో బిజీగా ఉంటుంది. అయితే రీసెంట్‌గా అన్నపూర్ణ ఫిలిమ్స్ కాలేజీలో జరిగిన ఓ వేడుకలలో భాగంగా ఆమె డాన్స్‌తో అలరించింది. అది కూడా నాగార్జున నటించిన హిట్ మూవీ ‘హలో బ్రదర్’ని ఓ హిట్ సాంగ్‌కి స్టెప్పులేసింది. ఏజ్ పెరిగిన్నప్పటికీ, డాన్స్‌లో మాత్రం ఆమె ఎనర్జీ లెవల్ ఏమాత్రం తగ్గలేదు. పైగా చేసిన ప్రతీ మూవ్‌మెంట్ అద్భుతంగా ఉంది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి :

అసిస్టెంట్ పెళ్లి వేడుకలో సందడి చేసిన రష్మిక.. బ్లెస్సింగ్స్ ఇవ్వబోతూ..

రజినీకాంత్ దొంగలా ఉన్నాడని పెళ్లికి నో చెప్పిన అమ్మాయి..?

Advertisement

Next Story