- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బన్నీకి సిగ్నల్ ఇస్తున్న స్నేహ.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ పోస్ట్‌తో నెట్టింట దర్శనమిచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తన భర్తపై ప్రేమ కురిపిస్తున్న ఫొటోతో దర్శనమిచ్చి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె హైదారాబాద్‌లో ఉండగా అల్లు అర్జున్ 'పుష్ప ది రూల్' షూట్ కోసం వైజాగ్‌లో ఉన్నాడు. దీంతో భర్తకు దూరంగా ఉన్నందున విరహ వేదనకు గురవుతున్నట్లు కనిపించిన స్నేహ.. బన్నీని కౌగిట్లో బంధించిన ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు భర్తను ట్యాగ్ చేస్తూ 'మిస్ యూ' అని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో వైరల్ అయిన ఫొటోపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. 'తన భర్తకు ఇలా దూరంగా ఉండలేకపోతోంది పాపం. త్వరగా రమ్మని బన్నీకి సిగ్నల్ ఇస్తోంది' అంటూ రకరకాలుగా చర్చిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Prabhas సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది: Kriti Sanon