నెదర్లాండ్‌లో పాప్ సింగర్‌‌తో స్టెప్పులేసిన అల్లు అర్జున్

by sudharani |
నెదర్లాండ్‌లో పాప్ సింగర్‌‌తో స్టెప్పులేసిన అల్లు అర్జున్
X

దిశ, సినిమా: ‘పుష్ప’ మూవీతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీ వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ వరల్డ్ వైడ్‌గా ఎక్కడో ఒక చోట ఈ సినిమా పాటలు మారుమోగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా నెదర్లాండ్ పాప్ సింగర్ ఈ మూవీలోని ‘ఊ.. అంటావా మామ’ పాట పాడటం విశేషం. కాగా ఈ షోలో సింగర్‌తో కలిసి స్టేజ్ పంచుకున్న ఐకాన్ స్టార్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఓ భిన్నమైన కథ: శ్రీనివాస్ అవసరాల

Advertisement

Next Story

Most Viewed