క్యూటీ అంటూ.. తన భార్యకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

by samatah |   ( Updated:2023-03-08 10:28:52.0  )
క్యూటీ అంటూ.. తన భార్యకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్
X

దిశ, వెబ్‌డెస్క్ : పాన్ ఇండియా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భార్యకు ట్విట్టర్ వేదికగా తన ప్రేమను తెలిపాడు. మార్చి 6 తమ పెళ్లి రోజు సందర్బంగా బన్నీ, తన భార్య స్నేహరెడ్డితో ఉన్న అందమైన సెల్పీ ఫొటోను షేర్ చేస్తూ..Happy Anniversary Cutie 🖤 #AlluSnehaReddy అంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. ఇక ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో ఏంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ క్యూట్ కపుల్‌కి సీనీ జోస్ టీమ్ తరఫున పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక కొన్ని రోజుల నుంచి స్నేహరెడ్డి కూడా హాట్ ఫొటో షూట్స్‌తో మైమరపిస్తూ, సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story