Allu Arjun : అమెరికాలో ఆ హీరోయిన్‌తో రాత్రంతా గడిపిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న షాకింగ్ న్యూస్!

by Jakkula Samataha |
Case filed against allu arjun over sri chaitanya advertisement
X

దిశ, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన ఈ హీరో ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్‌లో చాలా బిజీ అయిపోయాడు. అయితే తాజాగా ఈ హీరోకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఈ హీరో అమెరికాలో ఓ హీరోయిన్‌తో రాత్రి మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశాడంట.

ఇంతకీ ఆ నటి ఎవరు అనుకుంటున్నారా? పూజ హెగ్దే. వీరి కాంబినేషన్‌లో దువ్వాడ జగన్నాథం, అలా వైకుంఠపురం సినిమా వచ్చింది. అయితే డీజే మూవీ యూఎస్‌లో షూటింగ్ చేశారంట. ఆ సమయంలోనే బన్నీ పూజ, ఓ రాత్రి మొత్తం యూఎస్‌‌లో ఎక్కడికో వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసినట్లు ఓ వార్త అప్పట్లో తెగ చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇది రూమర్ అంటూ అల్లు అర్జున్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed