- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బన్నీ-స్నేహ పెళ్లిరోజు సందర్భంగా క్యూట్ పిక్స్ పంచుకున్న ‘అల్లు అర్హ-అయాన్’
దిశ, సినిమా: నేడు టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహారెడ్డి పెళ్లి రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికన ఈ క్యూట్ కపుల్స్ కు పెద్ద ఎత్తున పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే వీరి పెళ్లి రోజున అల్లు అర్హ- అయాన్ ఆరుబయట మంచంపై బయట వేసుకుని చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
బన్నీ గారాల పట్టి అర్హ అండ్ అయాన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ లవ్‌లీ కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల అయాన్ షారుఖ్ ఖాన్ పాటను హమ్ చేస్తూ ఉన్నటువంటి వీడియో నెట్టింట ఏ విధంగా వైరల్ అయ్యిందో చెప్పాల్సిన అక్కర్లేదు. దీనిపై షారుఖ్ కూడా స్పందించడం విశేషం. ఇంత చిన్న వయసులో ఎంతో మంచి ప్రేక్షాదరణ పొందడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయాన్, అర్హ ఎంచక్క బయట ఆకాశాన్ని చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.