ప్రెగ్నెన్సీతోనే యాక్షన్ ఫిల్మ్ కంప్లీట్ చేసిన Alia Bhatt..

by Seetharam |   ( Updated:2022-08-22 23:05:26.0  )
ప్రెగ్నెన్సీతోనే యాక్షన్ ఫిల్మ్ కంప్లీట్ చేసిన Alia Bhatt..
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ 'హార్ట్ ఆఫ్ స్టోన్' సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కూడా అయిపోగా.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో యాక్షన్ మూవీ ఎలా చేసిందో చెప్పుకొచ్చింది. తనకు డూప్ ఉండటంతో కంఫర్ట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలిపిన భామ.. ప్రెగ్నెన్సీ అని చెప్పగానే కోస్టార్ గాల్ గాడోట్ దంపతులు చాలా సంతోషపడ్డారని, ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పింది. ఈ లవ్లీ కపుల్.. ప్రతీ క్షణం సపోర్టివ్‌గా ఉన్నారని వివరించింది. ఈ మూవీ యూనిట్‌ వల్ల సొంతమైన మధురానుభూతులను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపింది అలియా.

Advertisement

Next Story