- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫిల్మ్‌ఫేర్‌లో తన ఎక్స్ లవన్ ని గట్టిగా హగ్ చేసుకున్న అలియా భట్.. (వీడియో)

దిశ, సినిమా: జనవరి 27,28 తేదీల్లో 69వ ఎడిషన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఈవెంట్‌ను గుజరాత్ నిర్వహించింది. ప్రధాన అవార్డుల వేడుక ఆదివారం జరగగా, కర్టెన్ రైజర్ ఈవెంట్ శనివారం రాత్రి జరిగింది. కాగా ఈ ఈవెంట్ కి వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, అలియా భట్, రణబీర్ కపూర్‌లతో సహా బాలీవుడ్ ఎ-లిస్టర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అయితే ఈ ఈవెంట్‌లో అలియా చేసిన పని నెటింట వైరల్ గా మారింది. ఇక బాలీవుడ్ లో బ్రేకప్ లు .. విడాకులు కామన్ థింగ్. అయితే అలియా భట్, వరుణ్ ధావన్ కెరీర్ ఆరంభంలో కలిసి నటించగా .. అప్పట్లో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా నటించినట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఇప్పుడు ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నప్పటికీ. తాజాగా ఈ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ లో ఇద్దరు కలుసుకుని గట్టిగా హగ్ చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇంకా ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘వీరి మధ్య బందం ముగియనట్లుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.