ఎద అందాలు చూపిస్తూ.. స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చిన ఆలియా భట్..!

by Kavitha |   ( Updated:2024-03-12 09:25:44.0  )
ఎద అందాలు చూపిస్తూ.. స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చిన ఆలియా భట్..!
X

దిశ, సినిమా: బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్‌ల్లో ఆలియా భట్ ఒకరే. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీ తో కెరీర్ మొదలు పెట్టిన ఈ చిన్నది అద్భుతమైన క్రేజ్‌ను సూపర్ సక్సెస్‌ను అందుకుంది. తన నటనతో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. దీంతో హిందీలో వరుస పెట్టి క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అలా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ఈ ఫేమ్ కారణంగా రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించి. ఈ మూవీ ద్వారా సౌత్ ఇండియాలో కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.

ఇక వ్యక్తిగతంగా విషయానికి వస్తే రణ్‌బీర్ తో పెళ్లి బిడ్డ... ప్రస్తుతం మాతృత్వం ఏంజయ్ చేస్తుంది ఆలియా. తన కూతురు బాగోగులు చూసుకుంటూ ఇటు వరుస చిత్రాల్లో కూడా నటిస్తోంది. తల్లి అయినప్పటికి ఆలియా ఇప్పటికీ అంతే అందం .. ఫిట్‌నేస్‌తో ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఆలియా ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇప్పటికి కూడా హాట్ షో చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్‌ను వేసుకొని తన నడుము, ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది అలియా భట్. ప్రస్తుతం ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story