- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బలంతోనే మాకు అవకాశాలు.. నెపోటిజంపై అలయ కామెంట్స్ వైరల్
దిశ, సినిమా : బాలీవుడ్‌లో బంధుప్రీతిపై అలయ ఎఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు నెపోటిజం వల్లే తనకు కొంత మొత్తంలో యాక్సెస్ లభించినట్లు ఒప్పుకుంటానన్న ఆమె.. పేరుగల కుటుంబం నుంచి వచ్చినపుడు తమపై బాధ్యతాయుతమైన ఒత్తిడి కూడా ఉంటుందని చెప్పింది. అయితే కాలక్రమంలో బంధుప్రీతి ట్యాగ్‌ను దూరం చేసుకునేందుకే తన ఇంటిపేరు ‘ఫర్నీచర్‌వాలా’ను షార్ట్‌కట్‌లో ‘ఎఫ్’ అని మార్చుకున్నట్లు వెల్లడించింది.
‘స్టార్ కిడ్ అనే గుర్తింపులో అనేక దశలుంటాయని గుర్తించడాన్ని ప్రజలు మరిచిపోయారు. ఇండస్ట్రీలో మాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దాంతోపాటు బాధ్యత కూడా ఎక్కువే. కొన్ని విషయాలు మాకు సులభం అనిపించినప్పటికీ.. మరికొన్ని అంశాలు చాలా ప్రతికూలంగా ఉంటాయి. ఏదీ ఏమైనప్పటికీ నేను ఆ ప్రత్యేకతను తగ్గించి మాట్లాడలేను. ఆ పేర్లు ఎప్పుడూ మాతోనే ఉంటాయని అనుకుంటా. అవి ఉన్నందుకు కొన్ని సందర్భాల్లో గర్వపడతా’ అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది.
Read more:
‘మోస్ట్ సెక్సీయెస్ట్’.. రిషబ్ లవర్‌పై కన్నేసిన జడేజా