- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MARRIAGE - COUPLE GOLAS: నేను ముందు చనిపోతే నువ్వు పాయిజన్ తిని చావు.. అంతేకాని రెండోపెళ్లి వద్దు.. హీరోకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భార్య..
దిశ, సినిమా : అక్షయ్ కుమార్ రొమాన్స్ , డేటింగ్, మీటింగ్స్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. కుర్రాడిగా ఉన్నప్పుడు రవీనా టాండన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని.. శిల్పా శెట్టితో డేటింగ్ చేశాడని టాక్. అందుకే ఇద్దరు వదిలేశారని అంటుంటారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ చివరకు హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత నో డేటింగ్ పాలసీతో ఉన్నాడేమో... పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతున్నా.. వారి రిలేషన్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. అక్షయ్ ఫ్రెండ్స్ కూడా ఈ విషయంలో ఆశ్చర్యపోతామని చెప్తుంటారు.
ఇదిలా ఉంటే ట్వింకిల్ ఖన్నా కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. ఆథర్ గా మారిపోయింది. ఇద్దరు పిల్లలను చూసుకుంటూ సంతోషపడుతుంది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీరి పెళ్లి ప్రస్తావన గురించి తీసుకురాగా.. ట్వింకిల్ తన భర్తకు చాలా రోజుల క్రితం ఓ విషయం చెప్పానని నవ్వేసింది. ' నేను చనిపోతే వెంటనే పాయిజన్ గ్రాస్ తిని చనిపోవాలని అక్షయ్ కు చెప్పా. అంతేకాని రెండో పెళ్లి గురించి ఆలోచన చేయొద్దని వార్నింగ్ ఇచ్చా ' అని చెప్పింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు..భర్త విషయంలో ఇలాగే ఉండాలని కొందరు అంటుంటే.. ఇదెక్కడి శాడిజం అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Read More..