‘పుష్ప 2’లోకి బాలీవుడ్ స్టార్ హీరో?

by Hamsa |
‘పుష్ప 2’లోకి బాలీవుడ్ స్టార్ హీరో?
X

దిశ, సినిమా: అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అభిమానుల అంచనాలను ఏమాత్రం తగ్గకుండా మూవీని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఒక్కో క్యారెక్టర్‌కు చాలా ప్లానింగ్ తీసుకుంటున్నారు. అయితే తాజా అప్ డేట్ ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ మూవీలో నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల దర్శకుడు సుకుమార్.. అక్షయ్‌ని కలిసి ఒప్పించినట్లు సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సివుంది.

Advertisement

Next Story