హీరోయిన్‌తో ఎఫైర్‌పై హీరో భార్య ఫైర్.. అందుకే ఆ సినిమా చేయలేదా?

by sudharani |   ( Updated:2022-08-31 14:42:34.0  )
హీరోయిన్‌తో ఎఫైర్‌పై హీరో భార్య ఫైర్.. అందుకే ఆ సినిమా చేయలేదా?
X

దిశ, సినిమా: ఖిలాడి అక్షయ్ కుమార్ - గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మధ్య గతంలో ప్రేమాయణం జరిగిందనే రూమర్స్ వినిపించాయి. కాగా వీటిని సీరియస్‌గా తీసుకున్న అక్షయ్ వైఫ్ ట్వింకిల్ ఖన్నా.. తన భర్త ప్రియాంకతో కలిసి నటించేందుకు ఒప్పుకోలేదట. అందుకే 2005లో వచ్చిన రొమాంటిక్ బ్లాక్ బస్టర్ హిట్ 'బర్సాత్' షూటింగ్‌లో కొద్ది రోజులు పాల్గొన్న తర్వాత.. భార్య పోరుతో ఆ సినిమా నుంచి మధ్యలోనే తప్పుకున్నాడట అక్షయ్. ఆ తర్వాత ఈ చిత్రంలో బాబీ డియోల్ హీరోగా నటించగా.. ప్రియాంక చోప్రా, బిపాసా బసు హీరోయిన్లుగా కనిపించారు.

నగ్నంగా మోడల్.. బ్యాగ్‌కు సంబంధించిన యాడ్ ఇలా కూడా చేస్తారా?

Advertisement

Next Story